Ahead of the Indian Premier League opener against Royal Challengers Bangalore at the MA Chidambaram Stadium in Chennai, Dhoni was seen practising his shots in the nets along with other CSK members. During one such practice session, Thala – as he is popularly known in the region – hit one delivery on the stadium roof.
#IPL2019
#MSDhoni
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket
ఐపీఎల్ 2019 సీజన్‌కి మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. శనివారం రాత్రి 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లకి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గట్టి హెచ్చరికలు పంపాడు. తొలి మ్యాచ్‌కి ముందు శుక్రవారం నెట్ ప్రాక్టీస్ చేసిన ధోని బంతిని ఏకంగా స్టేడియం వెలుపలికి తరలించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.